ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.35
రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారంలో మీకు పోటీగా ఎవరూ ముందుకు రాలేరు.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా మంది వ్యక్తులతో చర్చలు చేసే అవకాశం ఉంది.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు అందుకుంటారు.మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనవసరంగా ఇతరులకు అప్పు ఇవ్వకండి.తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల్లో తల దూర్చకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.
కన్య:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు ఆలోచన చేసే విధానం ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది.
ఒక శుభవార్త వినే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
తులా:
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు అందుతాయి.మీరు ఇతరులకు సహాయం చేస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిథి వల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మనశ్శాంతి ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అది సక్రమంగా సాగుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ధనస్సు:
ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం:
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు తొందర పడకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.
నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.
ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
LATEST NEWS - TELUGU