తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 26, బుధవారం, పుష్య మాసం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.53

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 26 Wednesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.01

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:నవమి ప్రయాణానికి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.11.57 నుంచి 12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.విదేశ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయం అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవమున్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తల్లిదండ్రులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకపోవడం మంచిది.సమయంను కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించండి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా అనుకుంటరు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాపాడుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు తొందరపడకూడదు.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube