తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 9, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 9 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.8.00 ల9.00 సా4.00 ల6.00

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21సా4.12వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఇతరుల నుంచి మీ సొమ్ము తిరిగి వస్తుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.మీతో బొట్టులా మధ్య వాదనలకు దిగకూడదు.అను వృధా చేయకూడదు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికమవుతుంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని లాభాలు ఉండడం వల్ల ఇంటి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో ఇతరుల నుండి సహాయం అంది అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింతచెందాల్సిన పనిలేదు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశాంతి కలుగుతుంది.మీ కుటుంబ సభ్యుల్లో ఒక ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని సమాచారాలు వస్తాయి.మీ కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులని కలుసుకొని ప్రయాణాలు చేస్తారు.

దీనివల్ల సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇంట్లో కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దైవ దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.కొన్ని ఉత్సాహాన్ని ఇచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube