మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.మరి కొంత మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) అసలు నమ్మరు.
అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు దక్కితే మరి కొన్ని రాశులకు అశుభ ఫలితాలు దక్కుతాయి.
జూన్ 17వ తేదీన కుంభరాశి ( Aquarius )లో శని తిరోగమనం చేశాడు.ఈ కదలిక ను కేంద్ర త్రికోణ రాజయోగం అని పిలుస్తారు.
దీని వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది.మరి ఏ రాశుల వారికి మంచి జరగనుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి శనీ తిరోగమనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల వీరికి ఊహించని లాభాలు కూడా ఉన్నాయి.ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి కొంత మేరకు ఆర్థిక కష్టాలు దూరమవుతాయి.
ఇంకా చెప్పాలంటే మిథున రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు.వీరు ఏ పని చేసినా లాభాలు వస్తాయి.
ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల అనుకోని లాభాలు వస్తాయి.అలాగే వీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.
ఇంకా చెప్పాలంటే ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి ( Simha Rasi )వారికి ఈ సమయంలో ధన లాభం కలుగుతుంది.
అలాగే వ్యాపారం చేసే వారికి కలిసి వస్తుంది.ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.