చేతికి కంకణం ఎందుకు కట్టుకుంటారో తెలుసా..!

పూర్వం సమాజంలో చాలా మంది నాడీ పట్టుకుని చూసి మహిళ గర్భవతా కాదా అని కొంత మంది పెద్దవారు కచ్చితంగా చెప్పేవారు.ఇంకా చెప్పాలంటే చాలా మంది వెండి కంకణాన్ని( Silver bracelet ) చేతికి ధరించడం వల్ల శరీరంలోని వేడి సమతుల్యంగా ఉంటుందని కూడా పెద్దవారు చెబుతూ ఉంటారు.

 Do You Know Why A Bracelet Is Tied On The Hand , Bracelet, Silver Bracelet, Yajn-TeluguStop.com

అంతటి విశిష్టత కలిగిన ఆ స్థానంలో జీవనాడుల ఉద్దీపన కొరకు పూజ సమయంలో కంకణాలను ధరించే ఆచారం పూర్వం రోజుల నుంచి కొనసాగుతూ ఉంది.శుభకార్యాలలో యజ్ఞ యాగాధుల్లో చేతికి కంకణం కట్టుకోవడం ఆచారంగా భావిస్తాం.

చేతికి కట్టుకునే కంకణం వల్ల ఉపయోగం ఉంది అని శాస్త్రాలు( sciences ) చెబుతున్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే కంకణం పురుషులకు కుడి చేతికి, స్త్రీలకు ఎడమ చేతికి కడతారు.అయితే చేసిన పూజాఫలం భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంతవరకు అదే భావన ప్రశాంతత సిద్ధిస్తుందని నూలుధారానికి పసుపు రాసి ముంజేతి మణికట్టుకు కడతారు.కంకణ ధారణ వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనంతో పాటు మరో ప్రయోజనం కూడా ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలోని జీవనాడుల్లో ముఖ్య నాడీ చేతులు మణికట్టు భాగం వరకు ఉంటుంది.

కంకణం కట్టుకోవడం వల్ల ఆ భాగంలో కలిగే ఒత్తిడి రక్త ప్రసరణలతో పాటు హృదయ స్పందన సరళ రీతిలోకి వస్తుంది.అక్కడ ఉన్న నాడీ గర్భాశయం ( Nervous uterus )వరకు ఉంటుంది.కంకణం కట్టుకోవడం వల్ల నాడీ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయడంతో పాటు రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.

అందుకే అటు శాస్త్రం ప్రకారం.ఇటు సైన్స్ ప్రకారం ఏదైనా కానీ చేతికి కంకణం కట్టుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube