Tirumala : తిరుమల వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్ అమలు

తిరుమలలో( Tirumala ) శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శన విధానానికి ఎస్ఎంఎస్ పే సిస్టమ్( SMS Pay System ) అమలు కానుంది.ఎంబీసీ -34 కు వెళ్లకుండానే బ్రేక్ దర్శనం టికెట్లను( Break Darshan Tickets ) పొందే అవకాశం ఉంది.

 Implementation Of Sms Pay System For Tirumala Vip Break Darshan Policy-TeluguStop.com

ఈ క్రమంలో భక్తుల మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ పంపనున్నారు.

ఈ పే లింక్ ద్వారా ఆన్ లైన్ లో( Online ) నగదు చెల్లించి టికెట్ ప్రింట్ తీసుకునే సౌలభ్యమని పేర్కొన్నారు.కాగా ఇప్పటికే సేవా టిక్కెట్లకు ఎస్ఎంఎస్ పే విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube