గంగా పుష్కరాలకు వెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించండి..!

ఈ ఏడాది గంగా నది పుష్కరాలు( Ganga Pushkaram ) ప్రారంభమయ్యాయి.గంగా నది ప్రవహించే ప్రతి చోటా పుష్కరాల ఏర్పాట్లు చేయడం జరిగింది.

 Are You Going To Ganga Pushkaram? Follow These Precautions Ganga Pushkaram , D-TeluguStop.com

గంగోత్రి, రిషికేష్, హరిద్వార్, వారణాసి( Rishikesh ), ప్రయాగ్రాజ్ ఇలా అన్ని క్షేత్రాల్లోనూ పుష్కర ఉత్సవాల్లో జరుగుతున్నాయి.కానీ చాలామంది కాశీ వెళ్లడానికి మొగ్గు చూపుతారు.

అయితే గంగా నందినీ ( Ganga river )పరమ పవిత్రంగా భావిస్తారు.ఇక్కడ పుష్కర స్నానం చేయడం వలన నా పాపాలను హరిస్తుందని ఒక నమ్మకం.పుష్కర కాలంలోని మొదటి 12 రోజులను ఆది పుష్కరమని, చివరి 12 రోజులను అంత్య పుష్కరమని అంటారు.మొదటి పన్నెండు రోజులు సకల దేవతలతో కలిసి పుష్కరుడు గంగలో కొలువై ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

అందుకే ఈ కాలంలో పితృతర్పణతో పితరులు సంతోషిస్తారని కూడా ఒక నమ్మకం.అందుకే చాలామంది హిందువులు గంగా పుష్కర స్నానాన్ని చేస్తారు.ఇక ఏప్రిల్ 22వ తేదీన గురు గ్రహం మేషం లోకి ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు అంటే మే 3 వరకు కూడా గంగ పుష్కరా ఉత్సవాలు జరుగుతాయి.అయితే రద్దీగా ఉండే ఈ పుష్కర ఘాట్లలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

చాలా ఏర్పాట్లు చేసుకోవాలి.అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్కర నదులు( Pushkara rivers ) చాలా పవిత్రమైనవి.అందుకే వాటిని కలుషితం చేయకుండా ఉండడం మన బాధ్యత.ఇక నీటిలో నాణ్యాలు, ఇతర వస్తువులను విసిరేయకూడదు.ఇక నది పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా నదిలో వ్యర్థాలను వదలకూడదు.ప్లాస్టిక్ వ్యర్ధాలు నదిని కలుషితం చేస్తాయి.

అంతేకాకుండా జలచరాలకు కూడా ముప్పు చేస్తాయి.ఇలా చేయడం వలన పుణ్యం వచ్చేది పోయి పాపము చుట్టుకోగలదు.

కాబట్టి అలాంటి పనులు అస్సలు చేయకూడదు.ఇక నది స్నానానికి షాంపూలు,సబ్బులు అసలు వాడకూడదు.

ఆ నీటిలో మునక వేయడమే పవిత్రం.మురికి కడిగేయడం అస్సలు చేయకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube