ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.03
సూర్యాస్తమయం: సాయంత్రం.6.32
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: మ.12.45 ల12.51 సా5.15 ల6.03
దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36
మేషం:

ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.ఆర్థికంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.రుణ ప్రయత్నాలు కలసిరావు.ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.వృధా ఖర్చులు ఉంటాయి.నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
వృషభం:

ఈరోజు స్థిరాస్తి వివాదాల లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి.ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి.ధన వ్యయ సూచనలు ఉన్నవి.
మిథునం:

ఈరోజు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.వ్యాపారం పురోగతి కలుగుతుంది.దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.
కర్కాటకం:

ఈరోజు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు.పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.
సింహం:

ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
కన్య:

ఈరోజు సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి.ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు.
తుల:

ఈరోజు మొండి బాకీలు వసూలు అవుతాయి.అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది.చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు.శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు.వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు.సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి.వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
ధనుస్సు:

ఈరోజు దూరప్రయాణ సూచనలు ఉన్నవి.ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి.ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి.
కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి.చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి.దైవ చింతన పెరుగుతుంది.
మకరం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కొత్త బాధ్యతలు పెరుగుతాయి.ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది.సోదరులతో సమన్వయం లోపిస్తుంది.
కుంభం:

ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు.వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మీనం:

ఈరోజు రావలసిన ధనం సమయానికి అందుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది.ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి.సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.