ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం:ఉదయం 6.14
సూర్యాస్తమయం:సాయంత్రం 05.46
రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు:ఉ.9.00 ల11.00 సా.విశాక వరకు
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా ఈరోజు వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.ఇంటి నిర్మూలల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంత శుభమే జరుగుతుంది.
మిథునం:
ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయాన్ని బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
కర్కాటకం:
ఈరోజు మీరు ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు బయటపడతారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.చాలా సంతోషంగా ఉంటారు.
సింహం:
ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
కన్య:
ఈరోజు వ్యాపారస్తులు భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలు ఉంటారు.స్నేహితుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
తులా:
ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బులు చేతి అందుతుంది.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మకరం:
ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడుసావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కుంభం:
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడంకొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది
.DEVOTIONAL