తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు టీటీడీ శుభ‌వార్త చెప్పింది.స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేసింది.

 Ttd Good News For Devotees Of Tirumala Srivaru , Arjitha Seva Tickets, Octomber,-TeluguStop.com

అక్టోబ‌ర్ నెల‌కు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి.వీటితో పాటు అక్టోబ‌ర్ నెల క‌ల్యాణోత్స‌వం, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, ఊంజ‌ల్ సేవ‌, స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ త‌దిత‌ర వ‌ర్చువ‌ల్ సేవ‌ల ద‌ర్శ‌న కోటా టికెట్ల‌ను సాయంత్రం 4 గంట‌ల‌కు ఆన్ లైన్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.ఈ నేప‌థ్యంలో భ‌క్తులు ఆన్ లైన్ లో స్వామివారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube