కొత్త సంవత్సరం కోసం మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.ఈ ఏడాదిని స్వాగతం పలకడానికి చాలామంది యువకులు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
మరి కొత్త సంవత్సరంలో తమకు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి కొత్త సంవత్సరం జనవరిలో ఏ రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారు గ్రహాల సంచారం వల్ల జనవరిలో ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు.వీరు ఏ పనిలో ఆయన ఆటంకాలు వస్తాయి.వీరికి ఖర్చులు పెరిగి కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.ఉద్యోగులలో ఉద్యోగుల తో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది.
ఇంకా చెప్పాలంటే 2023 జనవరి కర్కట రాశి వారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.గ్రహణ సంవత్సరం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు.ఎంత సంపాదించినా డబ్బు మిగలదు.
ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
కన్యా రాశి వారి ఆర్థిక పరిస్థితులు కాస్త ఇబ్బందులను గురి చేసే అవకాశం ఉంది.
వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
ఉద్యోగంలో పని ఒత్తిడి పెరగడంతో మానసిక ఆందోళన ఉంటుంది.కన్య రాశి వారిలో వ్యాపారులకు తక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది మంచిది.
కుంభరాశి వారికి జనవరి నెలలో శని గ్రహం సంచారం వల్ల శని సడే సతి మొదలయ్యే అవకాశం ఉంది.డబ్బు విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆరోగ్యం పై వీరు కాస్త శ్రద్ధ పెట్టాలి.కోపాన్ని ఈ రాశి వారు అదుపులో ఉంచుకోవడమే మంచిది.ఎలా పడితే అలా మాట్లాడడం అస్సలు మంచిది కాదు.
వృషిక రాశి వారి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
ఉద్యోగం మారాలని భావిస్తుంటే ఆ ప్రయత్నాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం ఎంతో మంచిది.ప్రేమ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది.గతంలో పెట్టుబడిన పెట్టుబడుల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది.