తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 20 సోమవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.44

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 20 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.15

రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు

అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు.

దుర్ముహూర్తం:మ.12.47 ల1.38ల3.20 సా4.11వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వారితో బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.భవిష్యత్తులో పెట్టుబడి నుండి మంచి లాభాలను అందుకుంటారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

రోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పనులు ప్రారంభించిన ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.ఆత్మవిశ్వాసంతో చేసే పనులు అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంత అవసరం.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇతరుల మాటలు పట్టించుకోకండి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతోకలసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.

మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మంచి లాభాలను అందుకుంటారు.మీరు చేసే పనుల్లో గత కొంతకాలం నుండి గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube