మన దేశంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని( Astrology ) బలంగా నమ్ముతారు.మరి కొంత మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని అసలు పట్టించుకోరు.
అయితే మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు.ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలిగితే, మరి కొన్ని రాశులకు అ శుభ ఫలితాలు కలుగుతాయి.
అటువంటి కేతు గ్రహం( Planet Ketu ) చిత్త నక్షత్రంలోకి ప్రవేశించింది.ఇంకా చెప్పాలంటే కేతు గ్రహం చిత్తా నక్షత్రం లో జులై 8 వరకు ఉంటాడు.
అయితే కేతువు బలహీన స్థితిలో ఉంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అప్పుడప్పుడు కేతు సంచారం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది.ఇంకా చెప్పాలంటే కేతు నక్షత్రం రాశి మార్పు ఎవరికి కలిసి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కేతు సంచారం తులా రాశి( Libra ) వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
అలాగే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి.మీ జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.
ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి( Scorpio ) వారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది.అలాగే పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి.మీ కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు.అలాగే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది.అలాగే మేష రాశిలో కేతు గ్రహం మార్పు వీరికి ఎన్నో లాభాలను తీసుకొని వస్తుంది.అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు దూరం అయిపోతాయి.
మీరు కోరుకున్న పనులలో విజయం సాధిస్తారు.ఇంకా చెప్పాలంటే విద్యార్థులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
అలాగే పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.