తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 3, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.37

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 03 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 మ2.00 ల3.00

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తుందని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.బయట కొట్టిన కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడిన వ్యక్తిగత విషయాలను ధరలతో పంచుకోకండి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీతో పుట్టువలతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.ఉన్న కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.తరచు మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతోగడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు.వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పరచుకోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, March, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ మిత్రులు శత్రువుగా మారే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube