జనవరి 20న మాసిక్ శివరాత్రి రోజు పరమశివుని పూజిస్తే.. ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు..

మాసిక్ శివరాత్రి ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్దశి రోజున మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు జరుపుకుంటూ ఉంటారు.హిందూమతంలో మాస శివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

 January 20 Masik Shivratri Pooja Rituals And Significance Details, Masik Shivra-TeluguStop.com

నెలవారి శివరాత్రి పండుగ శివుని పూజిస్తూ జరుపుకుంటూ ఉంటారు.జనవరి 20 మాసికా శివరాత్రి రోజు రాత్రి పూట పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

మాసిక్ శివరాత్రి రోజు శంకరుడిని పూజించడం ద్వారా అన్ని మంచి కోరికలు నెరవేరిపోతాయి.

భూళ శంకరుడు యొక్క అనుగ్రహం ఎప్పటికీ మీపై ఉంటుంది.

మాస శివరాత్రి రోజు శివుడు, తల్లి పార్వతిని ఆచారాల ద్వారా పూజిస్తూ ఉంటారు.మేషం నుంచి మీనం వరకు ఉన్నవారు మాసిక్ శివరాత్రి రోజు తప్పనిసరిగా శివా చాలీసా పాటిస్తూ ఉంటారు.

శివ చాలీసా పటించడం వల్ల శివుని ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.ఈరోజున పూజించడం వల్ల బాబా బోలేనాథ్ తన భక్తుల కోరికలను తీరుస్తాడని భక్తులు నమ్ముతారు.

మాసిక శివరాత్రి రోజున శివునితో పాటు శివుని కుటుంబ సభ్యులందరినీ పూజిస్తే కష్టాలు దూరమైపోయి, ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.మీ వైవాహిక జీవితంలో ఆనందం పొందాలంటే నెలవారి శివరాత్రి రోజున శివుడినీ, పార్వతిని పూలతో పూజించడం మంచిది.ఈ రోజున శివలింగానికి గంధపు తిలకం, పార్వతీతల్లికి వెర్మిలియన్ పుయడం ఎంతో మంచిది.

మీరు పిల్లల సంతోషాన్ని కోరుకుంటే నెలవారి శివరాత్రి రోజున శివలింగానికి పాలతో అభిషేకం చేయడం ఎంతో మంచిది.ఇది మీ కోరికలను కూడా నెరవేరుస్తుంది.వైవాహిక జీవితంలో సమస్యల నుంచి బయటపడడానికి నెలవారి శివరాత్రి రోజున గౌరీ శంకర్, రుద్రాక్షలు ధరించడం కూడా ఎంతో ప్రయోజనాకరమని పండితులు చెబుతున్నారు.

ఇది శివుడు తల్లి పార్వతి ఇద్దరి అనుగ్రహం ఇలా చేసిన వారిపై ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube