జగనన్న ఫ్యామిలీ డాక్టర్‌.. ఎంత వరకు ప్రయోజనం

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( YS Jaganmohan Reddy ) ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు కొత్త కొత్తగా ఉంటున్నాయి.ఇప్పటికే ఇంటింటికి మన ప్రభుత్వం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పథకాలాన్నింటినీ గురించి తెలియజేస్తూ ప్రభుత్వ కాలనీ సక్రమంగా అమలు జరిగే విధంగా ప్లాన్ చేసిన ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.

 Ap Government Family Doctor Coming Soon , Jagananna Family Doctor,ap Government,-TeluguStop.com

జగనన్న ఫ్యామిలీ డాక్టర్‌( Jagananna Family Doctor ) అంటూ ఆరోగ్యం విషయంలో పేదలకు బాసటగా నిలిచే విధంగా కొత్త సంక్షేమ పథకంను తీసుకు రావడం జరిగింది.ఈ పథకం ఎంతో ప్రయోజన దాయకం అంటూ వైకాపా అభిమానులు మరియు సాధారణ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఆరోగ్య శ్రీ( Arogya Shri ) ద్వారా వందల కొద్ది అనారోగ్య సమస్యలకు ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు.ఇప్పుడు జగనన్న కొత్త పథకం ద్వారా మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం కారణంగా జగనన్న పథకాలన్నీ కూడా కూడా మంచి ఆదరణ లభిస్తుందని వైకాపా నాయకులు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

వైకాపా నేతలు మరియు కార్యకర్తలు జగనన్న ఫ్యామిలీ డాక్టర్‌ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ పథకం తో జనాలు వైకాపా పై అభిమానం చూపిస్తారని ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి వైకాపా యొక్క హడావుడి తో వచ్చే ఎన్నికల్లో సందడి చేసేందుకు సిద్దంగా ఉన్నారు.వైకాపా ప్రభుత్వం యొక్క పథకాలతో చాలా లబ్ది దారులు ప్రయోజనం పొందుతారు అంటూ వైకాపా చేస్తున్న ప్రకటన తో అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు ఈ పథకం పై విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube