తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 13, శనివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 13 Saturday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.24

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.40ల12.00,సా.3.39ల4.39

దుర్ముహూర్తం:ఉ.6.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించి బాధపడకండి.కుటుంబ సభ్యుల బాధ్యతలు తీసుకోవాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాన్ని తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొత్త పనులు ప్రారంభించడానికి శక్తి ఉంది.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని వృధా చేయకూడదు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న ముందుగా తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొత్త పనులు ఈరోజు ప్రారంభించక పోవడం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో మరింత ఆలస్యం చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఇంట్లో ఓ శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది.సమయాన్ని కాపాడుకుంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.దీనివల్ల భవిష్యత్ లో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube