భార్యాభర్తల బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది.అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు.
అయితే భార్యాభర్తల( Husband ) విషయంలో కొన్ని విషయాలు ఎవరికీ అర్థం కావు.ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు.
ప్రతి రోజు కాకుండా వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజంగా జరుగుతూ ఉంటుంది.రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి.
ఎలా చేయాలి అనే వాటిపై స్పష్టత ఉండదు.
ముఖ్యంగా కొత్తగా వివాహం( Marriage ) అయిన భార్య, భర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు.ఆ తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొత్తగా వివాహమైన భార్యాభర్తలు కానీ ముందే వివాహమైన వాళ్లు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి.
అనే దానిపై అంతా అవగాహన ఉండదు.ఎందుకంటే ఉదయమే చాలా మంది ఇంట్లో పూజ( PUJA )లు చేస్తూ ఉంటారు.పూజలు చేసే విషయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు.రాత్రి పూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు./br>
నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద వారు చేస్తూ ఉంటారు.పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు.ఎక్కువగా ఇంట్లో భర్త పూజ చేయాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇంటికి ఆయన యజమాని కాబట్టి.ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి కలయిక జరిగితే ఆ పని చేశాక ఉదయమే లేచి కచ్చితంగా తల స్నానం చేయాల్సి ఉంటుంది.తల స్నానం చేసిన తర్వాతే మిగతా పనులు చేయాలి.
ఇంకా చెప్పాలంటే మగవారు అయితే ఎప్పుడు పూజ చేయాల్సి వచ్చినా తల స్నానం కచ్చితంగా చేయాలి.ఆడవాళ్లు పూజలు చేస్తే ప్రతి రోజు తలస్నానం చేయాల్సిన అవసరం ఉండదు లేదు.
కానీ మగవాళ్ళు కచ్చితంగా చేయాలి.రాత్రిపూట ఆ పని తర్వాత ఉదయమే తల స్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి.