ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం.6.18
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11
మేషం:
ఈరోజు మీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండడం వల్ల చికాకు చెందుతారు.ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ధన నష్టాలు ఉంటాయి.కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృషభం:
ఈరోజు మీకు బాగుంటుంది.మీరు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంటారు.ఇతరుల వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకుంటారు.
విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.లాభాలు ఎక్కువగా ఉండటంవల్ల వాహన కొనుగోలు చేస్తారు.మీరు పనిచేసే స్థానం బదిలీ అయ్యే అవకాశం ఉంది
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.స్నేహితులతో ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఎక్కువ ఒత్తిడి అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవడం వల్ల ప్రశంసలు అందుతాయి.
సింహం: ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.కొన్ని పనులలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య:ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
విలువైన సమయాన్ని వృథా చేస్తారు.ఒకరిని నమ్మి మోసపోతారు.
ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
తుల: ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
ధనుస్సు: ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు తన పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం: ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కుంభం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
మీనం: ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు ఇతరులకు ఇచ్చే సొమ్ము కాస్త ఆలస్యం అవుతుంది.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కొంటారు.ఇతరులకు మీరిచ్చే సొమ్ము ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.
ధనుస్సు: ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు తన పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం: ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కుంభం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
మీనం: ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు తన పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
మకరం: ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కుంభం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
మీనం: ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు కొన్ని లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈ రోజు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి.
కుంభం: ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
మీనం: ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉండవు.ప్రమాదాలు జరిగే ఆకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.
మీనం: ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ అవసరం.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.