తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 11, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 6.07
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.18
రాహుకాలం: ఉ.
7.30 ల9.
00
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.
12.47 ల1.
38 ల3.20 సా4.
11
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కాస్త ఇబ్బందికరంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకుండా ఉండడం వల్ల చికాకు చెందుతారు.
ఎక్కువ ఖర్చులు చేయడం వల్ల ధన నష్టాలు ఉంటాయి.కొన్ని పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు బాగుంటుంది.
మీరు చేసిన కొన్ని పొరపాట్లను సరిదిద్దుకుంటారు.ఇతరుల వ్యక్తిత్వం గురించి అర్థం చేసుకుంటారు.
విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది.లాభాలు ఎక్కువగా ఉండటంవల్ల వాహన కొనుగోలు చేస్తారు.
మీరు పనిచేసే స్థానం బదిలీ అయ్యే అవకాశం ఉంది
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.