సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ హీరోలు ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకుంటున్నార.ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు సైతం తనదైన రీతిలో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇక వెంకీ కుడుముల( Venky Kudumula ) లాంటి దర్శకుడు ప్రస్తుతం నితిన్( Nithin ) తో చేసిన ‘రాబిన్ హుడ్’( Robinhood ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.అయితే ఈ సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించిందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతుంది.ఒక రకంగా ఈ సినిమా కిక్ సినిమా లాగా ఉంది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికి ఆ సినిమాకి ఈ సినిమాకి కొంతవరకు వ్యత్యాసం కూడా ఉందని ఇంకొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు.ఈ సినిమా ఎలాంటి సక్సెస్ గా నిలుస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక వెంకీ కుడుముల గతంలో చిరంజీవితో( Chiranjeevi ) సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు.కానీ అనుకున్న మేరకు ఈ ప్రాజెక్టు అయితే పట్టాలెక్కలేదు.

మరి ఇక మీదట ఆయన చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా వెంకీ కుడుముల లాంటి దర్శకుడు చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఆయన చేయబోయే సినిమాతో ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటాడు అనేది…
.







