చక్రి కెరీర్ లో ఇలాంటి ఒక మాయని మచ్చ కూడా ఉందా ?

కొన్ని సార్లు మనం సినిమా తెర పైన చూసే వారిని అంతే గొప్పగా భావిస్తాం.కానీ వారు తెలియకుండా చేసిన కొన్ని తప్పులు వారు చనిపోయిన కూడా అందరికి తెలిసిపోతూ ఉంటాయి.

 Molestation Case Against Chakri , Chakri, Music Director, Tollywood, Paruchuri P-TeluguStop.com

మనకు అందరికి తెలుసు పోయినవాళ్లు ఎప్పటికి గొప్పవాళ్లే.అయితే ఒక చిన్న సంఘటన మనిషి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలియడం కోసం, అలాగే ఇలాంటివి చూసి అయినా జనాలు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండటం కోసం అయినా తప్పకుండ ఈ ఆర్టికల్ చదివి తీరండి.

అసలు విషయం లోకి వెళ్తే సంగీత దర్శకుడు చక్రి మన అందరికి తెలుసు.అయన హార్ట్ అటాక్ తో కన్ను మూసారు .అయన పోయిన అయన చేసిన సంగీతం, పాడిన పాటలు మనల్ని ప్రతి రోజు ఎంతో ఆనందింప చేస్తూనే ఉన్నాయ్.చక్రి పేరు చెప్తే ఎంతో మధురమైన గీతాలు మన కళ్ల ముందు కనిపిస్తూ ఉంటాయి.

అయితే అలాంటి అమోఘమైన ట్యాలెంట్ ఉన్న చక్రి సైతం కొన్ని సార్లు పొరపాట్లు చేసారు.అయన గురించి పర్సనల్ గా తెలిసిన వాళ్లందరికి తెలుసు అయన స్నేహితులను ఎంత బాగా నమ్ముతారో.

అలాంటో ఒక పరిస్థితి చక్రి ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది.ఆ సంఘటన ఏంటో ఇప్పుడు చూద్దాం.

కెరీర్ మొత్తం వివాదరహితుడిగా ఉన్న చక్రికి ఇది మాత్రం ఒక మాయని మచ్చ అనే చెప్పాలి.చక్రి కన్ను మూయడానికి సరిగ్గా ఏడాదో ముందు అంటే 2013 లో అతడిపై ఒక మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది.ఒక 30 ఏళ్ళ మహిళా తనను వేధింపులకు గురి చేసాడు అంటూ చక్రి మరియు అతడి స్నేహతుడైన పరుచూరి ప్రసాద్ అనే నిర్మాత పైన కేసు పెట్టింది.సదరు మహిళా చక్రికి స్నేహితురాలు.

ఆమె పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న చక్రి మరియు ప్రసాద్ తాగిన మత్తులో హద్దులు మీరారంటూ ఆమె కేసు పెట్టింది.దాంతో వీరిద్దరి పై కేసు కూడా బుక్ అయ్యింది.

ఆ తర్వాత మళ్లీ సోదరి మహిళా కేసు వెనక్కి తీసుకోవడం తో గొడవ సద్దుమణిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube