ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.39
సూర్యాస్తమయం: సాయంత్రం 05.54
రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు
అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.12 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.25 నుంచి 11.10 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని లాభాలు అందుకుంటారు.ఇతరుల నుండి సహాయం అందటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.
వృషభం:

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.వాటి వల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.
మిథునం:

ఈరోజు మీకు తీరిక లేని సమయం నుంచి విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కొందరు వ్యక్తులను కలవడం వల్ల వారి వల్ల పనులలో ఆటంకం కలగకుండా చూడాలి.కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల సమావేశంలో సంతోషం గా గడుపుతారు.
కర్కాటకం:

ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీని వల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.అనుకోకుండా కొని ప్రయాణాలు చేస్తారు.మీరు పని చేసే చోట పనులు సక్రమంగా జరుగుతాయి.
సింహం:

ఈ రోజు మీకు సమయం గడుస్తున్న కొద్దీ మంచి జరుగుతుంది.ఇతరుల వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.కాబట్టి జాగ్రతగా ఉండాలి.
అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.మీ పాత స్నేహితుల తో కలిసి కొంచెం సమయాన్ని గడుపుతారు.
కన్య:

ఈ రోజు మీరు కొన్ని శుభ కార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఈ రోజు వాహన కొనుగోలు చేస్తారు.మీ పనులు సక్రమంగా జరుగుతాయి.
తులా:

ఈ రోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందటం వల్ల మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈ రోజు మీకు పనులు సక్రమంగా జరుగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.వ్యాపారస్తులకు పనులు సక్రమంగా జరుగుతాయి.
దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రతగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వున్నాయి.
ధనస్సు:

ఈ రోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం వున్నాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.దీని వల్ల మీ బంధుత్వం దృఢంగా మారుతుంది.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా వుంది.
మకరం:

ఈ రోజు మీకు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు అందుకుంటారు.దీని వల్ల కుటుంబ సభ్యుల నిర్ణయాలు కూడా చాలా అవసరం.ఈ రోజు మీరు ఏ పనులు మొదలు పెట్టిన సక్రమంగా జరుగుతాయి.దీని వల్ల సంతోషం గా ఉంటారు.
కుంభం:

ఈ రోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రతగా ఉండాలి.తీరిక లేని సమయం గడుపుతారు.అనుకోని సంఘటనల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని వాదనలు జరుగుతాయి ఈ రోజు మీ స్నేహితుందరికీ కొన్ని విషయాల గురించి తెలుపుతారు.
మీనం:

ఈ రోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.
దీని వల్ల సంతోషం గా ఉంటారు.