2024 లో ఏర్పడనున్న సూర్యగ్రహణం.. ఈ రాశుల వారికి అఖండ రాజయోగం..!

మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజు సూర్య గ్రహణం( Solar eclipse ) ఏర్పడుతుంది.నూతన సంవత్సరం 2024 లో మొదటి సూర్యగ్రహణం చైత్ర అమావాస్య రోజు ఏర్పడబోతోంది.

 The Solar Eclipse That Will Take Place In 2024, Solar Eclipse , Makara Rasi, Li-TeluguStop.com

పురాణాల ప్రకారం రాహువు, కేతువు సూర్యుడిని ఆవరించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.సూర్య గ్రహణం మొదలు అవ్వడానికి 12 గంటల ముందు సుతక కాలం మొదలవుతుంది.

ఈ కాలంలో, అనుకూల కార్యాలు పూజా కార్యక్రమాలు మరియు కొత్త పనులు లాంటివి చేయకూడదు.కొత్త ఎడాదిలో మొదటి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8 సోమవారం రోజు ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఈ సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి 9 గంటల 12 నిమిషములకు మొదలై, ఉదయం 1.05 నిమిషములకు ముగిస్తుంది.ఈ సమయంలో అఖండ రాజ యోగం పట్టబోతున్న ఈ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ సూర్యగ్రహణం మకర రాశి ( Makara Rasi )వారికి ఎంతో అనుకూలమైనది.ముఖ్యంగా చెప్పాలంటే పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి.

దీని వల్ల మీ మనసు కు ఆనందం కలుగుతుంది.ఈ రాశి వారు శివునికి నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి.

ఈ సమయంలో మీ ఆదాయం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఈ సూర్యగ్రహణం తులా రాశి ( Libra )వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది.అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టిన వారు అధికంగా లాభాలు పొందుతారు.అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అలాగే 2024 వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 8వ తేదీన రాత్రి ఏర్పడబోతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube