పేరును బట్టి కూడా కొన్నిసార్లు జాతక ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు.కొన్ని పేర్లు( Names ) తెలియకుండానే ఆయా వ్యక్తులకు అదృష్టాన్ని తీసుకువస్తే, కొన్ని పేర్లు నష్టాన్ని కలిగిస్తాయి.
కొన్ని అక్షరాలతో మొదలయ్యే పేర్లు ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని( Personality ) కూడా చెబుతాయి.ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో చాలామంది పేర్లు మొదలవుతాయి.
ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది.జ్యోతిష్య శాస్త్రం వారి గురించి ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
S అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తులు వారి మనసులోని భావాలను ప్రదర్శించడానికి ఇష్టపడరు.

వారు చాలా సహజంగాను, వాస్తవికంగానూ ఉంటారు.ఎస్ అనే అక్షరంతో( Letter S ) పేరు మొదలైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారై ఉంటారు.వారు లోపల ఒకటి, బయట ఒకటి అన్నట్లుగా ఉండరు.
కృతిమంగా ఉండడం, నటించడం వారికి అస్సలు రాదు.ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి జీవిత బాగస్వాములుగా ఉంటారు.
వారు తమ భాగస్వామి పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు.వారు మంచి ప్రేమికులుగా తమను తాము నిరూపించుకుంటూ ఉంటారు.

ఎవరికైనా కష్టం వస్తే సాయం చేసే స్వభావం( Helping Nature ) వారికి ఉంటుంది.వీరికి ఎవరిని మోసం చేయడం అస్సలు రాదు.వీరికి డబ్బు విలువ బాగా తెలుసు.అలాగని డబ్బే వీరి ప్రపంచం కాదు.వీరు స్నేహానికి బాగా విలువ ఇస్తారు.వీరు పుట్టుకతోనే న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
జీవితంలోనీ ప్రతి రంగంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు.వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు.
సహజంగా వీరికి కోపం రాదు.కోపం వస్తే మాత్రం వీరిని ఆపడం ఎంతో కష్టం.
కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు.ఇది ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులకు ఉన్న అతిపెద్ద బలహీనత అని చెప్పవచ్చు.