సర్కారు వారి పాటలో హీరోయిన్ ఎవరి కాలేజ్ లో చదివిందో తెలిస్తే షాక్ అవ్వడం గ్యారెంటీ!

కొందరు ప్రేక్షకులు సినిమాను కేవలం కథ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ వరకు చూస్తూ ఉంటారు.కానీ మరికొందరు ప్రేక్షకులు మాత్రం అలా కాదు.

 Do You Know Where Sarkaru Vaari Paata Heroine Study ,sarkaru Vaari Paata , Mahe-TeluguStop.com

నిజానికి వాళ్లే ఆ సినిమాలో కావాలని వెతికి మరీ తప్పులు తీస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో మనం చూసే సినిమాలలో కొన్ని పొరపాట్లు చాలా సులువుగా కనిపిస్తుంటాయి.

దీంతో ఈ విషయాన్ని చాలా మంది పట్టించుకోరు.దర్శకులు కూడా వీటిని ప్రేక్షకులు అంతగా పసిగట్టరు అనుకొని పొరపాట్లు చేస్తారు.

కానీ కొన్ని పొరపాట్లను కొందరు ప్రేక్షకులు లోతుగా పరిశీలిస్తూ ఉంటారు.వాటిని వెంటనే నెట్టింట్లో పెట్టి ఆ సినిమా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు.అలా ఇప్పటికీ చాలామంది సినిమాల్లో వచ్చిన పొరపాట్లు గురించి సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేశారు.కొన్నిసార్లు దర్శకులు, ఎడిటర్లు కూడా ఇటువంటి పొరపాట్లు పూర్తిగా పరిశీలించచే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని వాటిని కనిపించకూడదని కొన్ని జాగ్రత్తలు పడుతూ ఉంటారు.

మరికొందరు ప్రేక్షకులు అంతగా ఏమీ గమనించరు అనుకొని పొరపాట్లు చేస్తూ ఉంటారు.కానీ ప్రేక్షకులు పెద్ద పెద్ద సినిమాల విషయంలోనే ఎటువంటి పొరపాట్లు దొరుకుతాయా అని చూస్తారు.

ముఖ్యంగా తమకు నచ్చని హీరో సినిమా ఉంటే మాత్రం బాగా పరిశీలించి మరి ఆ తప్పును బయట పెడుతూ ఉంటారు.అలా తాజాగా ఓ సినిమాల్లో కూడా ఒక పొరపాటు దొరికిపోయింది.

Telugu Parushuram, Keerthy Suresh, Mahesh Babu, Maitri Makers, Sarkaruvaari-Movi

ఇంతకు ఆ సినిమా ఏదో కాదు. సర్కారు వారి పాట.మహేష్ బాబు దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాతో బరిలోకి దిగాడు. డైరెక్టర్ పరుశురామ్ మహేష్ కాంబో లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల్లో భారీ ఎత్తున అంచనాలు పెరిగాయి.

ఇక మహేష్ తో అందాలభామ కీర్తి సురేష్ జతకట్టడం తో అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.

Telugu Parushuram, Keerthy Suresh, Mahesh Babu, Maitri Makers, Sarkaruvaari-Movi

కాగా ఆ మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను క్రాస్ చేసింది.కలెక్షన్ ల రూపంలో ఆకాశాన్ని అంటింది.దాంతో మొదటిరోజే మహేష్ అభిమానులు ఊహించని స్థాయిలో ఈ సినిమా ఉందంటూ ఒక రేంజ్ లో హడావిడి చేశారు.

కానీ ఈ సినిమాలో ఒక పొరపాటు చూశారు కొందరు ప్రేక్షకులు.మామూలుగా అందులో కనిపించిన పొరపాటు అందులో సులువుగా కనిపెట్టడం చాలా కష్టం.కానీ ఆ పొరపాటే జనాల కంట్లో పడటంతో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.

Telugu Parushuram, Keerthy Suresh, Mahesh Babu, Maitri Makers, Sarkaruvaari-Movi

ఇంతకు ఆ పొరపాటు ఏంటంటే.హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో ఓ సందర్భంలో బస్సు ఎక్కేటప్పుడు తను చదువుకునే ఐడి కార్డు కనిపించగా.అందులో మైత్రి మూవీ మేకర్స్ అని ఉంది.

దీంతో కీర్తిసురేష్ మైత్రి మూవీ మేకర్స్ కాలేజీలో చదివింది అని బాగా ట్రోల్ చేస్తున్నారు.ఇక దానికి సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube