తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్( Ram Charan ) నటించిన చాలా సినిమాలు మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి.ఇక ఇప్పటికే ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తోడుగా ఇప్పటికే ఆయన శంకర్( Shankar ) డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమాతో కూడా తనను తాను మరొకసారి స్టార్ హీరో గా ఎస్టాబ్లిష్ చేసుకున్నందుకు మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఈయన ఇండస్ట్రీలో తనకంటూ ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా మెగాస్టార్ తనయుడు అనే పేరు నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అనే స్టేజికి ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాని డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న తర్వాత సినిమాల మీద కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ( Prashanth Neil )డైరెక్షన్ లో కూడా రామ్ చరణ్ ఒక భారీ సినిమాని చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నట్లైతే ఇకమీదట తనను మించిన హీరో ఉండడు అనేది మాత్రం వాస్తవం… ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ తో సలార్ 2 సినిమా( Salaar 2 movie ) చేయాల్సి ఉంది.
మరి ఈ రెండు సినిమాల తర్వాత రామ్ చరణ్ తో ఎలాంటి సినిమా చేస్తాడనే వార్తలైతే వస్తున్నాయి.మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.
కానీ మొత్తానికైతే ఆయన రామ్ చరణ్ తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక మాస్ అవతారంలో కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.ఇక మొత్తానికైతే రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ తో సినిమా సెట్ చేసుకుంటున్నాడు.ఇక దాని ద్వారా పాన్ ఇండియా లో ఆయన మార్కెట్ భారీగా పెరగడమే కాకుండా క్రేజ్ కూడా తారస్థాయిలో ఉండిపోతుందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ఫ్యూచర్ లో చిరంజీవి( Chiranjeevi ) ప్లేస్ ను సంపాదించుకునే స్టార్ హీరో కూడా రామ్ చరణ్ అవుతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుకునే రామ్ చరణ్ కూడా చాలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు.
చూడాలి మరి ఇక మీదట రామ్ చరణ్ ఎలాంటి సినిమాలను చేసి సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకుంటాడు అనేది…
.