నంబర్ 5, 2ల మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో తెలుసా..!

న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పై ఒక్కో సంఖ్య ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.పుట్టిన తేదీ ఆధారంగా ఎవరికి ఏ సంఖ్య వర్తిస్తుందో సంఖ్యా శాస్త్ర నిపుణులు( Numerology ) చెబుతున్నారు.

 Do You Know The Relationship Between Number 5 And 2 , Number 5 And 2, Neumarolog-TeluguStop.com

విజయం కోసం వారు అనుసరించాల్సిన పద్ధతులు, కలిసి వచ్చే వృత్తి, లక్కీ నెంబర్ వంటి అన్ని విషయాలను విశ్లేషిస్తూ ఉంటారు.అయితే ఒక సంఖ్య వర్తించే వ్యక్తులకు ఇతర సంఖ్యల ప్రభావం ఉండే వ్యక్తులతో రిలేషన్ ఎలా ఉంటుందో కూడా సంఖ్య శాస్త్రం చెబుతోంది.

అలాగే రిలేషన్ షిప్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.న్యూమరాలజీ ప్రకారం నంబర్ 2, 5( Number 2, 5 ) సంఖ్యలు వర్తించేవారు పూర్తిగా విరుద్ధమైన లక్షణాలు కలిగి ఉంటాయి.

నంబర్ 2 వర్తించేవారు రిలేషన్‌షిప్‌లో సెక్యూరిటీ, ఎమోషనల్, ఇన్వాల్వ్‌మెంట్ కోరుకుంటారు.అయితే నంబర్ 5 వర్తించే వ్యక్తులు స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని కోరుతూ ఉంటారు.

జీవితంలో చేపట్టాల్సిన మార్పులు కొత్త సాహసాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు.

Telugu Neumaralogy, Neumarology, Number, Vasthu, Vastu, Wednesdays-Latest News -

నంబర్ 2,5 సంఖ్య ప్రభావం ఉన్న వ్యక్తులు పరస్పర అవగాహన నమ్మకాన్ని పొందలేరు.నంబర్ 2 కట్టుబడి ఉన్న సంబంధాన్ని కోరుకుంటుంది.అయితే నంబర్ ఐదు మాత్రం ఈ రకమైన కమిట్మెంట్ ను, రిలేషన్ షిప్ ను కట్టుబాటుగా ఉండదు.

నంబర్ రెండు వర్తించే వ్యక్తులు ఫ్యామిలీ పర్సన్స్‌( Family persons ),వీరు ఇలాంటి భాగ్య స్వామినే కోరుకుంటారు.దీనికి విరుద్ధంగా నంబర్ ఐదు స్వేచ్ఛ, ఫ్రీడంతో పూర్తిగా భిన్నమైన విధానాన్ని అనుసరిస్తుంది.

నంబర్ 2, 5 మధ్య రిలేషన్‌షిప్‌ ను బలోపేతం చేయడానికి కొన్ని పనులు కచ్చితంగా చేయాలి.

Telugu Neumaralogy, Neumarology, Number, Vasthu, Vastu, Wednesdays-Latest News -

ముఖ్యంగా చెప్పాలంటే జంతువులకు లేదా పేద వారికి పాలు దానం చేయాలి.నంబర్ 2 ప్రభావం ఉన్నవారు శిశువుకి క్షీరాభిషేకం చేయాలి.నంబర్ 5 వర్తించే వ్యక్తులు అన్ని బుధవారాలు గణేశుడికి పచ్చిగడ్డి సమర్పించాలి.

నంబర్ 2 వర్తించే వ్యక్తులు కనీసం ఏడాదికి ఒక్కసారి చంద్రగ్రహణం లేదా చంద్ర పూజ, అలాగే బుధ గ్రహం లేదా బుద్ధ పూజ చేయాలి.ముఖ్యంగా చెప్పాలంటే నంబర్ 2,5 వర్తించే వ్యక్తులు నాన్ వెజ్, మద్యం, పొగాకు, జంతువుల చర్మంతో చేసిన లెదర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube