తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 24 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.27

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 24 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం: మ.1.15 నుంచి 02.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.15 నుంచి 08.49 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.12 నుంచి 12.08 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.ఇంటికి వచ్చిన అతిథి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు పొందుతారు.

<

మిథునం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఉత్సాహపరిచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో అనుకూలంగా ఉంది.

కర్కాటకం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉత్సాహపరిచి కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులలో అనుకూలంగా ఉంది.

సింహం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.తీరికలేని సమయం గడపడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల తిరిగి సంతోషాన్ని తెచ్చుకుంటారు.వ్యాపార పెట్టుబడులకు సంబంధించిన విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.

కన్య

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా అధిక లాభాలు పొందుతారు.అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

వృశ్చికం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరం

కుంభం

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరిక లేని సమయం గడుపుతారు.ఇతరుల నుండి సహాయం కలుగుతుంది.కుటుంబ సభ్యులతోకొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు కొన్ని పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube