తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 18, శుక్రవారం, మాఘమాసం , 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.13 రాహుకాలం: ఉ.10.30 ల12.00 అమృత ఘడియలు:ఉ.9.15ల10.15,సా.5.00ల7.00 దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 18 Friday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.మీ స్నేహితులతో వాదనలకు దిగకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.

వృషభం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంది.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీఇంటికి బంధువులు రావటంతో సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.సంతానం గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కన్య:

 ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు.

తులా:

 ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ధనస్సు:

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు.కొన్ని విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మీనం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, February 18 Friday 2022 , పంచాంగం, రాశి ఫలాలు - Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube