తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 18, శుక్రవారం, మాఘమాసం , 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.46 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

13 రాహుకాలం: ఉ.10.

30 ల12.00 అమృత ఘడియలు:ఉ.

9.15ల10.

15,సా.5.

00ల7.00 దుర్ముహూర్తం:ఉ.

8.32ల9.

23,ప.12.

48ల1.39 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.సంతానం నుండి శుభవార్త వింటారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.మీ స్నేహితులతో వాదనలకు దిగకండి.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.h3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడే అవకాశం ఉంది.

పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.h3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీఇంటికి బంధువులు రావటంతో సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సంతానం గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటం లో ఆలస్యం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం పొందుతారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి గా ఉంటుంది.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఓ శుభవార్త వింటారు.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో వాదనకు దిగుతారు.కొన్ని విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకున్న పనులను పూర్తిచేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

సమయాన్ని కాపాడుకోవాలి.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎక్కువ అవుతాయి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?