తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఫిబ్రవరి 25, శుక్రవారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 25 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.16

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: నవమి సా.5.00ల6.16

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23,ప.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా బాగా సంపాదిస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

వృషభం:

 ఈరోజు మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అప్పుగా తీసుకున్నా మీ సొమ్మును తిరిగి ఇచ్చేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మిథునం:

 ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలోచించి చేయాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అనుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

కన్య:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.

పిల్లలతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

 ఈరోజు మీరు ఏ పని చేసిన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం:

 ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి అస్సలు ఆలోచించకండి.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా చాలా నష్టాలను ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

మీ తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

మకరం:

 ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి.సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పని చేసే చోట సహాయం చేస్తారు.

కుంభం:

ఈ రోజు ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.దీనివల్ల కాస్త మనశాంతి కలుగుతుంది.మీరు పని చేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన ఖర్చులు చేస్తారు.స్నేహితులను కలిసే అవకాశం ఉంది.సొంత నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

Telugu Daily Astrology Rasi Phalalu

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube