ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.20
సూర్యాస్తమయం: సాయంత్రం 06.24
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: భరణి మంచిది కాదు
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు దూర ప్రాణాలను వాయిదా వేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.
వృషభం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడిన పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల మీకు విశ్రాంతి దొరకదు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మిథునం:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విశాలనే ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
సింహం:
ఈరోజు మీరు కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వెయ్యాలి.
కన్య:
ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు దగ్గర్లో ఉన్న వైత్తుని సంప్రదించాలి.కొన్ని దూరప్రాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
తులా:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దేవదర్శనాల వంటి దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.దూరప్రాంతపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు.కొన్ని దూరప్రాణాలు చేసే ముందు జాగ్రత్తలు ఎంతో అవసరం
ధనస్సు:
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు ఏ పని పెట్టిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.గత కొంతకాలం నుండి తీరిక లేని సమయంతో కలపడం వల్ల విశ్రాంతి దొరకదు.
కుంభం:
ఈరోజు మీరు ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కొన్ని దూర ప్రయాణాలను చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.
మీనం:
ఈరోజు మీరు ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.అధికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
ఇతరుల నుండి నీ సొమ్ము సమయానికి తిరిగి వచ్చేది కలుగుతుంది.దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
DEVOTIONAL