ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.33
రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు
అమృత ఘడియలు:ఉ.8.00 ల11.40 మ2.00 ల3.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.5.2 ల 5.53 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు అంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
వృషభం:

ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి.ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలసి వస్తుంది.కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికి రాదు.
దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
మిథునం:

ఈరోజు మీరు కష్టపడి పని చేయాలి.ఈరోజు మీకు ఆర్థిక పరంగా బాగానే కలసి వస్తుంది.కొన్ని ముఖ్యమైన పనుల్లో తొందరపాటు పనికి రాదు.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
కర్కాటకం:

ఈరోజు ఉద్యోగులు అధికారులతో చర్చలు చేస్తారు.మీపై ఉన్న బాధ్యతలను ఈరోజు నెరవేరుస్తారు.మీ కుటుంబంలో ఈరోజు కొన్ని కలహాలు మొదలవుతాయి.
ఆలోచించి కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాలి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
సింహం:

ఈరోజు మీకు భవిష్యత్తులో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:

ఈరోజు మీరు ఎప్పటి నుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
తులా:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాల వల్ల మంచి ప్రయోజనం పలుగుతాయి.ఈరోజు మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
వృశ్చికం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ధనస్సు:

ఈరోజు మీరు చేసే పనుల మార్పుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
మకరం:

ఈరోజు మీకు ఆరోగ్యపరంగా మంచిగా ఉంటుంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మి చేతికందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
కుంభం:

ఈరోజు కొన్ని పనుల్లో తీరికలేని సమయంతో గడుపుతారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.
మీనం:

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది
.