ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.42
సూర్యాస్తమయం: సాయంత్రం 05.40
రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు
అమృత ఘడియలు: అష్టమి మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు.తోబుట్టువుల సలహాలు తీసుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కొన్ని చికాకుల వలన కోపానికి గురవుతారు.మీ సమయాన్ని వృధా చేయకండి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది.
వృషభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు చేసే ఉద్యోగంలోఒత్తిడి పెరుగుతుంది.మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.
మిథునం:
ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు పని చేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొందరితో అనుకోని తిరువులో గొడవలు జరుగుతాయి.తరచూ మీ నిర్ణయాన్ని మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
సింహం:
ఈరోజు మీరు వ్యాపారాలకు సంబంధించిన విషయాల గురించి పెద్దవారి సలహాలు సూచనలు తీసుకుంటే మంచిది.పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తొందరపడి నిర్ణయం తీసుకోకండి.
కన్య:
ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో దిగకండి
తులా:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా ఖర్చులు ఎక్కువ పెరుగుతాయి.దీనివల్ల చింత చేయాల్సిన పనిలేదు.
వృశ్చికం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ధనస్సు:
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మకరం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలతో అవసరం.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కుంభం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
మీనం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
DEVOTIONAL