ముఖ్యంగా చెప్పాలంటే సంపంగి పూల( East Godavari ) గురించి దాదాపు చాలామందికి తెలియదు.ఈ పువ్వు చూడడానికి పసుపు రంగులో ఉంటుంది.
దాని వాసన అయితే ఒక కిలోమీటర్ వరకు వస్తూ ఉంటుంది.ఈ పువ్వు అంత వాసన వస్తుందని దీని గురించి తెలిసిన వారికి మాత్రమే తెలుసు.
ఎంతో మంచి వాసన వచ్చే ఈ పువ్వు గురించి, ఈ సంపంగి చెట్టు గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.ఇది తీగ జాతికి చెందిన మొక్క.
ఈ మొక్క అద్భుతమైన సువాసనను వెదజల్లుతూ ఉంటుంది.సువాసనలో రారాజుగా ఈ పువ్వు ఉంటుంది.
ఈ చెట్టు దగ్గరికి రాత్రిపూట వెళ్లకూడదు అని చెబుతుంటారు.

ఎందుకంటే దీని సువాసనను చూసి చాలా జంతువులు, క్రిమికిటకాలు( Insects ) ఆ చెట్టు దగ్గరికి వస్తూ ఉంటాయి.అందుకే రాత్రి పూట ఆ చెట్టు దగ్గరికి అసలు వెళ్ళకూడదు.అయితే మహిళల కోసం వాళ్లకు ఉండే సమస్యల కోసం సంపంగి పువ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది.
సంపంగి పువ్వు కాదు ఆ చెట్టు అణువణువు కూడా ఔషధాలతో నిండి ఉంటుంది.సంపంగి వేరును మెత్తగా చేసుకుని చెంచాడు వేడి నీళ్లలో కలిపి మహిళలు తీసుకుంటే వాళ్లకు రుతుక్రమం( Menstruation ) సరిగ్గా అవుతుంది.
అంతేకాకుండా మగవారు అయితే మలబద్ధకం సమస్య( Constipation )తో బాధపడుతూ ఉంటారు.అటువంటివారు కూడా సంపంగి వేరును తీసుకొని దాని కాషాయం తాగడం ఎంతో మంచిది.

సంపంగి వేరు ను మెత్తగా చేసి కొన్ని వేడి నీళ్లలో కలిపి కషాయల చేసుకుని తాగితే విరోచనాలు చక్కగా అవుతాయి.చాలా మందికి నొప్పులు కూడా ఉంటాయి.అటువంటి వాళ్ళు ఒక ఐదు లేదా 6 ఆకులు తీసుకుని కాషాయం చేసుకొని తాగాల్సి ఉంటుంది.ఆకులను నీళ్లలో మరిగించి కషాయం చేసుకుని తాగాలి.శరీర దుర్వాసన పోవాలంటే సంపంగి పూలను నీటిలో మరిగించి రాత్రి సమయంలో స్నానం చేయాలి.కానీ ఈ చెట్టు దగ్గరకు రాత్రి సమయంలో అస్సలు వెళ్ళకూడదు.
ఇలా సంపంగి చెట్టు, పువ్వుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
DEVOTIONAL







