తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 23, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.46

 Daily Horoscope, Jathakam, May 23 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.39

రాహుకాలం: మ.3.00 సా4.30 వరకు

అమృత ఘడియలు:చవితి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.ఇంట బయట మానసిక సమస్యలు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి.అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.ఇంట బయట చిరాకులు పెరుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభించదు

సింహం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలున్నాయి.

తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

కన్య:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.బంధుమిత్రుల సహాయ సహకారాల్లో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

వ్యాపారాల్లో నూతన ఆలోచనలు పరుస్తారు.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.ఆర్థిక వాతావరణం అసాజనకంగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

నూతన ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు.కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది.చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి.ఆలోచనల్లో ఆచార్యాలలో పడతారు.

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీ పాత మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుంచి విశ్వేశమైన ఆదరణ లభిస్తుంది.

చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.ఉద్యోగాల్లో జీవిత బాధ్యతల విషయాల్లో శుభవార్తలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, Jathakam-Telugu Bhakthi

ఈరోజు మీరు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.మిత్రులతో స్వల్ప వేదాలు కలుగుతాయి.ఖర్చుల విషయాల్లో ఆలోచించి వ్యవహరించడం మంచిది.ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు.వృత్తి ఉద్యోగాలు మందగోడిగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube