ఈ ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం తినకూడదు.. స్వయంగా శ్రీ విష్ణువు..?

ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టడం చాలా మంచి విషయం.అలా అన్నం పెట్టే ప్రతి ఒక్కరిని భగవంతుడు నిజంగా రక్షిస్తాడని మనం వింటూనే ఉంటాం.

 Food Should Not Be Eaten In These Houses Under Any Circumstances Shri Vishnu Him-TeluguStop.com

ఈ విషయం పూర్వం రోజుల నుంచి మనకు పెద్దలు నేర్పిస్తూనే ఉన్నారు.అయితే గరుడ పురాణం( Garuda puranam ) చెప్పినట్లుగా ఇలాంటి వారి దగ్గర ఆహారం ఎలాంటి పరిస్థితుల్లో కూడా తినకూడదు.

మీరు ఆకలితో చనిపోయే ప్రమాదం లేకుంటే ఇలాంటి వారి దగ్గర ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు అని గరుడ పురాణం చెబుతోంది.అయితే ఆహారం తీసుకోకపోతే ప్రాణం పోతుందని అనుకున్నప్పుడు వీరి దగ్గర మాత్రం ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు.

అది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.మొదటగా గరుడ పురాణంలో ఏ కారణం చేతనైనా లోభి నుండి ఆహారం తీసుకోకూడదని చెప్పబడింది.

ఎందుకంటే మనస్ఫూర్తిగా బాధపడకుండా మనస్ఫూర్తిగా ఆహారం ఇస్తేనే అది మన శరీరానికి పడుతుంది.

అలాగే శత్రువు చేత( enemy ) కూడా అస్సలు ఆహారం తినకూడదు.ఎందుకంటే శత్రువు మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం.అందుకే శత్రువు నుండి ఆహారం తీసుకోకూడదు.

చెడు ఉద్దేశం తో ఉన్న వ్యక్తి నుండి కూడా ఆహారాన్ని తీసుకోకూడదు.ఎందుకంటే మనసులో మంచిగా భావించే వ్యక్తి తను వడ్డించే ఆహారంలో ఎంత గొప్పదనం ఉందో ఇప్పటికైనా ఆలోచించాలి.

గరుడ పురాణంలో మరణానికి ముందు మరణానికి తర్వాత పరిస్థితిని వివరించబడింది.అందుకే ఈ పురాణాన్ని చనిపోయిన వారి ఇళ్లలో పటిస్తూ ఉంటారు.

అందులో ఒకసారి గరుడుడు, విష్ణువును జీవుల మరణం, యమలోకానికి ప్రయాణం, నరకం, మోక్షం గురించి అనేక రహస్యమైన ఆధ్యాత్మిక ప్రశ్నలను అడిగాడు.ఆ ప్రశ్నలకు జవాబుగా శ్రీవిష్ణువు వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు.

ఆ సమాధానాలు ఈ గరుడ పురాణంలో ఉన్నాయి.అందుకే ఈ గరుడ పురాణాన్ని పాటించడం చాలా అవసరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube