దసర బరిలో గెలిచేదెవరు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండుగ వచ్చిందంటే చాలు చాలా సినిమాలు ఇండస్ట్రీలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటాయి.ఇక అలాంటి క్రమంలోనే వస్తున్న దసరా పండగకి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించాలని చూస్తున్నాయి.

 Dasara Movie Fight Details, Dasara Movies, Tiger Nageswara Rao , Bhagavanth Kesa-TeluguStop.com

వీటిలో ముఖ్యంగా రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ), బాలయ్య బాబు హీరోగా వస్తున్న భగవంత్ కేసరి( Bhagavanth Kesari ), స్టార్ హీరో అయిన విజయ్ హీరోగా వస్తున్న లియో ఈ మూడు సినిమాలు కూడా ఈసారి దసరాకి బరిలో నిలిచాయి.ఈ నేపథ్యంలో ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్న గా కనిపిస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూడు సినిమాల ట్రైలర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

 Dasara Movie Fight Details, Dasara Movies, Tiger Nageswara Rao , Bhagavanth Kesa-TeluguStop.com

Telugu Dasara, Kollywood, Ravi Teja, Tigernageswara, Vijay-Movie

అయినప్పటికీ వీటిలో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.అనేది మాత్రం చెప్పడం చాలా కష్టమైన పనే అని చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాలు చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా మంచి డైరెక్టర్లే ఇంతకుముందు వీళ్ళు చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి.

ఈ నేపధ్యంలోనే ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక పెద్ద హీరోల సినిమాలు కాబట్టి వీటి మీద మొదటి నుంచి కూడా జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం ఈ మూడింటిలో దసరా( Dasara movies )కి ఏ సినిమా సక్సెస్ సాధించబోతుంది అనేది కీలకంగా మారనుంది.

Telugu Dasara, Kollywood, Ravi Teja, Tigernageswara, Vijay-Movie

ఇక ఏ సినిమా విజయం సాధించిన కూడా ఇండస్ట్రీ మంచి విజయాల బాట పట్టింది అని అనుకోవాలి తప్ప ఫ్యాన్స్ కూడా మా హీరో సినిమా ఆడింది మీ హీరో సినిమా ఆడలేదు అనే భేషజాలు చూపించకుడదు…ఇక ఈ సినిమాల్లో ఏ సినిమా హిట్ అయిన సినిమా గెలిచిందని అనుకోవాలి ఇక మూడు సినిమాలు హిట్ అయితే ఇంకా మంచిది…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube