రియల్ మీ P1 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ నుంచి రియల్ మీ P1 5G( Realme P1 5G ) మొదటి సేల్ ఈరోజు లైవ్ కానుంది.రూ.20 వేల బడ్జెట్లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.ఈ ఫోన్ మొదటి సేల్ లో భాగంగా అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఆ ఆఫర్ వివరాలతో పాటు ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

 Realme P1 Pro 5g Smart Phone Sale Start Discount Offers These Are-TeluguStop.com

రియల్ మీ P1 5G స్మార్ట్ ఫోన్:

( Realme P1 5G smartphone ) ఈ ఫోన్ 6.7 అంగుళాల 120Hz కర్వ్డ్ విజన్ డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్ FHD+ రిజల్యూషన్ తో ఉంటుంది.స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ సెట్, 4nm ప్రాసెసర్, 2.2Ghz వరకు CPU Adreno 710 GPU ప్రాసెసర్ తో వస్తుంది.

ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ( 5000mAh battery ) సామర్థ్యం కలిగి 45W సూపర్ వూక్ చార్జ్ తో వస్తుంది.కెమెరా విషయానికి వస్తే.50మెగా పిక్సెల్ సోనీ LYT-600 OIS కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా తో ఉంటుంది.వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తోంది.

ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.రెండు వేరియంట్లతో అందుబాటులో ఉంది.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21999 గా ఉంది.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22999 గా ఉంది.మొదటి సేల్ లో భాగంగా ఈ రెండు వేరియంట్లపై రూ.2000 తగ్గింపు ధర పొందవచ్చు.8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.19999 కే కొనుగోలు చెయ్యొచ్చు.8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ.20999 కే కొనుగోలు చెయ్యొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube