వాస్తు ప్రకారం నగలు డబ్బు ఈ దిశలో పెడితే మీరు త్వరగా ధనవంతులవుతారు..!

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) బలంగా నమ్ముతారు.ఇంకా చెప్పాలంటే వారి ఇంటి నిర్మాణాన్ని కూడా వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

 According To Vaastu, If Jewelry Money Is Placed In This Direction, You Will Beco-TeluguStop.com

వాస్తు ప్రకారం ఉత్తర దిశను కుబేరుని దిశగా ప్రజలు భావిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దిశలో డబ్బును ఉంచితే మీరు త్వరగా ధనవంతులవుతారు.

అలాగే కొంత మంది దక్షిణ దిశలో( South direction ) కూడా ఖజనాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.అంతేకాకుండా ఉత్తర దిశను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశకు అధిపతి సూర్యుడు, ఇంద్రుడు( Suryudu , Indrudu ) కాబట్టి ఈ దిశలో ఏమీ ఉంచకపోవడమే మంచిది.ఇంట్లో ఈ దిక్కును శుభ్రం చేసిన తర్వాత దీపం వెలిగించడం శుభమని పండితులు చెబుతున్నారు.ఈ దిశలో గణపతి, లక్ష్మీ విగ్రహాలను( Ganapati and Lakshmi idols ) ఉంచడం కూడా మంచిదే.ఇంకా చెప్పాలంటే దక్షిణం ఆధిపత్య దిశగా పరిగణిస్తారు.ఈ దిశ భూమికి చెందినది.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచడం చాలా మంచిదని ప్రజలు పండితులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల ఇల్లు ఐశ్వర్యవంతమవుతుందని చెబుతున్నారు.అయితే ఈ దిశలో మరుగుదొడ్డి నిర్మించకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశను నీరు, శివుని స్థానంగా పరిగణిస్తారు.ఈ దిశలో పూజ గది, బోర్, వాటర్ ట్యాంక్ నిర్మించడం శుభంగా భావిస్తారు.అలాగే ఆగ్నేయ కోణాన్ని అగ్ని మరియు అంగారకుడి స్థానంగా భావిస్తారు.వంట గది లేదా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మొదలైనవి ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే నైరుతి దిశకు అధిపతులు రాహువు, కేతువులు.ఇది దిశలో టీవీ, రేడియో, క్రీడా పరికరాలు మొదలైనవి ఉంచడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube