ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.09
సూర్యాస్తమయం: సాయంత్రం 05.45
రాహుకాలం: మ.12.04 నుంచి 01.26 వరకు
అమృత ఘడియలు: ఉ.09.07 నుంచి 09.32 వరక
దుర్ముహూర్తం: ఉ.11.28 నుంచి 12.14 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి.
వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంతోషంగా గడుపుతారు.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా నష్టాలు ఎదురవుతాయి.అనవసరమైన కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.మీ కుటుంబ సభ్యులు ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని సమస్యల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఈ రాశికి చెందిన విద్యార్థులకు తమ చదువు పట్ల ఈ రోజు అనుకూలంగా ఉంది.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు చేసే ప్రతి ప్రయత్నాలలో మీకు విజయం సొంతమౌతుంది మీరు పనిచేసే చోట మీకు ప్రశంసలు అందుతాయి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.
ఇతరుల నుండి మీకు సాయం అందుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగాకపోవడం మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అధిక లాభం ఉంది.మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వృత్తిపరంగా ఈరోజు అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయమును ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఎటువంటి విషయంలోనైనా నమ్మకంతో ధైర్యంగా ఉండండి.
సింహం:

ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది.ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.అనుకోకుండా మీఇంటికి బంధువులు వస్తారు.ఈరోజు ఒక శుభవార్త వింటారు.
కన్య:

ఈరోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరమైన వివాదాల్లో వెళ్లకపోవడం మంచిది.ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.లేదా వారితో ఇబ్బందులు ఎదురవుతాయి.సమయం గడుస్తున్న కొద్దీ ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకపోవడం మంచిది.
వృశ్చికం:

ఈరోజు మీకు అధికంగా ధనలాభం ఉంటుంది.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి.మీరు చేసే పనిలో ఆటంకాలు ఎదురైనా మీ పనిని పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మంచి ఆలోచనల వల్ల పనులు పూర్తవడంతో ప్రశంసలు అందుతాయి.
ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతాయి.వ్యాపార సంస్థల్లో పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో సలహాలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మకరం:

ఈరోజు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.
కొన్ని విషయాలలో ఒత్తిడిని తగ్గించుకోండి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగక పోవడం మంచిది.
కుంభం:

ఈరోజు ఆర్థికపరంగా సమస్యలు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.అనవసరమైన ఖర్చులు చేయకపోవడం మంచిది.
ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడండి.ఇతరులతో జాగ్రత్తగా ఉండండి.మీరు పని చేసే విధానం ఆలస్యం అవడం తో ఇతరుల నుండి సహాయం అందుతుంది.
మీనం:

ఈరోజు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులకు ఈరోజు ధన లాభం కలుగుతుంది.కొన్ని పనులు ఆలస్యంగా జరగడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఇతరులతో వాదనలకు దిగకండి పోవడం మంచిది.
కొన్ని విషయాలు మిమ్మల్ని మనశ్శాంతి కోల్పోయేలా చేస్తాయి.