నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

గ్యాంగ్‎స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హైదరాబాద్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో శేషన్నను నేడు నాంపల్లి కోర్టులో హాజరు పరచి.

 Naeem's Main Follower Seshanna Was Arrested-TeluguStop.com

రిమాండ్ కు తరలించనున్నారు.ఆర్మ్స్ యాక్టింగ్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు.

అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.కొత్తపేట్‎లో ల్యాండ్ సెటిల్‎మెంట్‎కు వచ్చిన శేషన్నను పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే, నయీం ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన శేషన్న పోలీసులు కళ్లు గప్పి తిరుగుతున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube