మూడు దశాబ్దాల తర్వాత కుంభ రాశిలోకి శని దేవుడు.. ఇక ఈ రాశి వారికి మంచి రోజులు మొదలు..!

జ్యోతిష్య శాస్త్రంలో ( astrology )శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది.శని దేవుడిని కర్ణ ప్రధాత, న్యాయ ప్రధాతగా పరిగణిస్తారు.

 After Three Decades, Shani Entered The Aquarius Sign , Aquarius , Shani , Leo ,-TeluguStop.com

అయితే శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత ఒక రాశి నుండి మరో రాశికి మారుతాడు.మార్చిలో శని దేవుడు కుంభరాశిలోకి ఉదయించబోతున్నాడు.

ఇక ఈ ప్రభావం అన్ని రాశుల పై కనిపిస్తుంది.అయితే ఈ మూడు రాశుల వారు శని దేవుడి నుండి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుబోతున్నారు.

ఈ రాశి వారు వృత్తి, వ్యాపారంలో, పురోగతిని సాధిస్తారు.ఆ అదృష్ట రాశుల ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభరాశి:( Aquarius ) ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే శని దేవుడు ఈ రాశిలో మాత్రమే ఉదయిస్తాడు.

అంతేకాకుండా ఈ రాశికి శని దేవుడు కూడా అధిపతి.కాబట్టి శనిదేవుని ఆశీస్సులతో పనితీరు మెరుగుపడుతుంది.

అలాగే భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు తమ భాగస్వాములతో మంచి సమన్వయాన్ని కలిగి ఉంటారు.ఇక లాభాలను పొందేందుకు కూడా మంచి సమయం.

అంతేకాకుండా శని దేవుడు మీ రాశిలో రాజయోగాన్ని సృష్టిస్తాడు.కాబట్టి ఈ సమయంలో రోజు వారి ఆదాయం పెరుగుతుంది.

అలాగే మీరు డబ్బును కూడా ఆదాయం చేయగలుగుతారు.

Telugu Decades, Aquarius, Astrology, Devotional, Raashi Phalaalu, Shani, Shanien

సింహరాశి:( Leo ) శని దేవుడు ఈ రాశి నుండి సప్తమంలో ఉదయించబోతున్నాడు.కాబట్టి ఈ సమయంలో మీరు కోర్టు వ్యవహారాల్లో విజయం పొందవచ్చు.మీరు మీ శత్రువులపై కూడా విజయం సాధిస్తారు.

నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.అదే సమయంలో కొన్ని వ్యాపార ఒప్పందాలు కూడా భవిష్యత్తులో వ్యాపారులకు భారీ లాభాలను ఇస్తాయి.

ఇది ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది.అలాగే శని దేవుడు మీరు ఆశీర్వదియోగాన్ని సృష్టించడం వలన ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.

Telugu Decades, Aquarius, Astrology, Devotional, Raashi Phalaalu, Shani, Shanien

మేష రాశి:( Aries ) ఈ రాశి వారికి ఆదాయం పెట్టుబడి పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది.ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి 11వ ఇంట్లో ఉదయిస్తాడు.కాబట్టి కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి.ఇక ఇది మనసును సంతోష పరుస్తుంది.అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు వారి అధికారులు సహ ఉద్యోగుల నుండి పూర్తి మద్దతును పొందుతారు.

ఇక పెట్టుబడి నుండి కూడా లాభాల అవకాశాలు వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube