ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.59
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 సా.4.00 ల6.00
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు దూర ప్రాణాలను వాయిదా వేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.
వృషభం:

ఈరోజు మీరు తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
సింహం:

ఈరోజు మీరు వచ్చిండే నాటి స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్య:

ఈరోజు మీరు మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.
తులా:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులకు కలసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
వృశ్చికం:

ఈరోజు మీరు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
ధనస్సు:

ఈరోజు మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీ చిన్ననాటి స్నేహితులు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మకరం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.బయటకు వెళ్లి కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కుంభం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కానీ మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం:

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులను చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
DEVOTIONAL