తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 23, ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 23 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.21

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు:ద్వాదశి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపరు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని రంగాలలో ఫలితాలు ఉంటాయి.కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.వాదనలకు దిగకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరంగా ఇతరులతో గొడవలకు వెళ్ళకూడదు.సంతానం పట్ల సంతృప్తికరంగా ఉంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు అందుకుంటారు.కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులెదురవుతాయి.కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం కోరుతారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.అనుకోకుండా కొన్ని చిక్కుల్లో ఇరుకుతారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Sunday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube