మీ తండ్రి ఎన్టీఆర్ గారి పై చంద్రబాబు నాయుడు చెప్పులు దాడి చేయించినప్పుడు ఎక్కడికి పోయింది మీ గొంతు బాలకృష్ణ గారు.స్వార్థపూరిత రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట నారా హమారా అంటూ నందమూరి వంశాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు కొడుకులకు ఎలాగో విశ్వాసం లేదు మనవల్లకైనా తాతపై ప్రేమ ఉంటే టిడిపి పార్టీ నీ నారా కుటుంబం నుంచి నందమూరి కుటుంబం అని చెప్పుకునే దానికోసం ప్రయత్నం చేయండి…ఎన్టీఆర్ నిజమైన అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉండరు.
చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే ఎన్టీఆర్ ఫోటోను పక్కనపెట్టి ప్రజల్లోకి రావాలి ఎన్టీఆర్ ఫోటో లేకపోతే తెలుగుదేశం పార్టీకి 10 శాతం కూడా ఓట్లు పడవు బాలకృష్ణ ఓ కేసు నుండి బయటపడింది వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యంతోనే నందమూరి వంశం పోరాడాల్సింది పేరు మార్చడం పై కాదు.తెలుగుదేశం పార్టీ స్వాధీనంపై పోరాడండి
.