తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఫిబ్రవరి24, శనివారం2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.39

 Daily Astrology Prediction Rasi Phalalu February 24 Saturday 2024, Daily Astrolo-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.22

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: మ.12.45 ల1.00

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి.ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి.చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు.సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి.దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

మిథునం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి.చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

సింహం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి.వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి.సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.

కన్య:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.చేపట్టిన పనులు మందగిస్తాయి.ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు.బంధువర్గంతో చిన్న పాటి వివాదాలు తప్పవు.వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

తుల:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి.వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి.చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు.స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి.నిరుద్యోగులకు నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి.చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి.వ్యాపారాలు మందగిస్తాయి.ఆర్థిక ఇబ్బందులు తప్పవు.దూరప్రయాణాలు వాయిదా పడుతాయి.సోదరులతో కలహా సూచనలున్నవి.ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ధనుస్సు:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.

నూతన వాహనయోగం ఉన్నది.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

మకరం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు ఆలయ దర్శనాలు చేసుకుంటారు.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు.

బంధువులతో మాటపట్టింపులుంటాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

కుంభం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి.ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మీనం:

Telugu Astrology, Astrologyrasi, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu A

ఈరోజు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube