ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.28
సూర్యాస్తమయం: సాయంత్రం 06.22
రాహుకాలం: మ.12.00 ల1.30 వరకు
అమృత ఘడియలు: అష్టమి మ.2.00 సా4.40
దుర్ముహూర్తం:ఉ.11.57 మ12.48వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీకు ఉద్యోగాల్లో గాని వ్యాపారాల్లో గాని అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు మీరు అనుకున్న పనులు తీరుతాయి.అందరితో సంతోషంగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.వాయిదా పడ్డ పనులన్నీ పూర్తవుతాయి.ఆరోగ్యం బాగానే ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది.మీ దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త అందుతుంది.
మిథునం:

ఈరోజు మీకు లాభ సూచనలు కనిపిస్తున్నాయి.నిర్ణయాలతో మీ పనులు పూర్తి చేయండి.మీ స్నేహితుల పట్ల మీకు ఊహించని మేలు జరుగుతుంది.
కుటుంబ సభ్యులతో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల బాగా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం:

సింహం:

ఈరోజు మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి.ఉద్యోగ విషయాల్లోనే కాక వ్యక్తిగత విషయాల్లో కూడా మంచి అవకాశం ఉంది.ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా బాగా రాణిస్తారు.ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులు బాగా కష్టపడాల్సి వస్తుంది.
కన్య:

ఈరోజు మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది.సమయం అనుకూలంగా ఉంటుంది.ఉద్యోగ మరియు వ్యాపారాలు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఆర్థిక లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకు ఉంటారు.సంబంధ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.
తులా:

ఈరోజు మీరు వ్యక్తిగత జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.అనేక రంగాలలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.
ధనస్సు:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తవుతాయి.మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.తరచూ నేను నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.
మకరం:

ఈరోజు మీరు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.అవసరాలకు ధనం అనుకూలంగా ఉంటుంది.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
కుంభం:

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.బంధుమిత్రులతో విభేదాలకు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
మీనం:

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.కొన్ని అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.విదేశీ ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.