శ్రావణ మాసంలోని చివరి ఏడు రోజులు.. ఏం చేస్తే మంచిదో తెలుసా..?

మన భారతదేశంలో చాలా మంది ప్రజలు ఎన్నో ఆచారాలను సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే పండగల సమయంలో ప్రతి ఒక్క సాంప్రదాయాన్ని, ఆచరాన్ని మన దేశంలోని ప్రజలు ఎంతో చక్కగా పాటిస్తూ ఉంటారు.

 Last Seven Days Of The Month Of Shravana Do You Know What Should Be Done , Shrav-TeluguStop.com

అలాగే శ్రావణమాసంలో( Sravana ) చివరి వారంలోని ఏడు రోజుల్లో కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే ఎంతో మంచిది అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఆగస్టు 31 వ తేదీన శ్రావణమాసం ముగిసిపోతుంది.

అంతేకాకుండా శ్రావణ మాసంలో చివరి వారంలో ఎన్నో మంచి తిధులు, ముహూర్తాలు కూడా ఉన్నాయి.

Telugu Bakthi, Bhakti, Devotional, Raja Yoga, Ravi Yogam, Shravana-Latest News -

ఈ చివరి ఏడు రోజులు ఏం కొంటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 24వ తేదీన కొన్ని వస్తువులును కొంటే రాజయోగం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.ఏదైనా వాహనం కానీ, ప్రాపర్టీ కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఆగస్టు 24న మంచి రోజు అని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆగస్టు 25వ తేదీన సర్వార్ధ సిద్ధియోగం, రాజ యోగం( Sarvardha Siddhiyoga, Raja Yoga ) రెండు సిద్ధించే రోజు కాబట్టి ఏవైనా పెట్టుబడులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు.ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్న బంగారం కొనుగోలు చేసిన మంచిదే అని కూడా చెబుతున్నారు.

Telugu Bakthi, Bhakti, Devotional, Raja Yoga, Ravi Yogam, Shravana-Latest News -

అలాగే ఆగస్టు 26వ తేదీన రవి యోగం ( Ravi Yogam )ఉంటుంది.కాబట్టి కొత్త వాహనాలు,నగలు కొనుగోలు చేస్తే మంచిది అని చెబుతున్నారు.ఆగస్టు 29వ తేదీన రవి యోగం అమృతకాలం, విజయమూర్తాలు ఉన్నాయి.కాబట్టి ఏం కొన్నా కూడా మంచిదే.ఏదైనా కొత్త పనులు ప్రారంభించిన శుభ ఫలితాలను పొందుతారు.ఇంకా చెప్పాలంటే ఆగస్టు 30వ తేదీన అమృత కాలం, విజయ ముహూర్తం ఉంది.

కాబట్టి వాహనాలు కొంటె మంచిదని పండితులు చెబుతున్నారు.అలాగే ఆగస్టు 31వ తేదీన శ్రావణ మాసం చివరి రోజున ఏ పని తలపెట్టిన అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube